The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న
The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018) PDF దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవె నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న Part-2 మరొక్క సారి చూడు కలాల్లో తేలుతున్న అవేవే ప్రశ్నలే లోలోనా ఎలాంటి ఊహలైన నువ్వైన పత్రాలే ఎన్నైనా ఏదో తెలీని ఈ ప్రయాణమేదో ఎటో ముగింపనెదేటో వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న Part 3 మరొక్క సారి చూడు నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్నPart 4 సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా మరొ...