Posts

Showing posts from August, 2020

The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న

The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018) PDF దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవె నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న Part-2 మరొక్క సారి చూడు కలాల్లో తేలుతున్న అవేవే ప్రశ్నలే లోలోనా ఎలాంటి ఊహలైన నువ్వైన పత్రాలే ఎన్నైనా ఏదో తెలీని ఈ ప్రయాణమేదో ఎటో ముగింపనెదేటో వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్న Part 3 మరొక్క సారి చూడు నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా The Karma Theme Song Lyrics in Telugu U Turn Movie (2018)- దిశల్ని మార్చుకున్నPart 4 సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా మరొ

Ninnu Chusake Song Lyrics in Telugu Valayam Movie (2020)

Ninnu Chusake Song Lyrics in Telugu Valayam Movie (2020) Candidiates who are searching for Ninnu Chusake Song Lyrics in Telugu Valayam Cinema they can download from this page. i hope it will be help you little bit. Ninnu Chusake Song Lyrics in Telugu Valayam Movie (2020) నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే.. నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే.. నవ్వు చూశాకే… నవ్వు చూశాకే… నీ మీద ప్రేమైందో.. నవ్వు చూశాకే… అంతగా ఏముందో నీలో.. గీసానే నీ బొమ్మ నాలో.. ప్రేమతో ఇంకేం అనాలో.. తేల్చేశావే గాల్లో.. ఇంతలో ఏం చేసినావో… గుండెల్లో దూకేసినావో.. చూపుతో చంపేసినవో.. ఏం చేశావో.. ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా… ఎంతగా నచ్చావే పిల్లా…ఓ.. ఆగదే గుండెల్లో గోల.. ఏనాడు కనలేదు ఈ వింతనీ .. నను కూడా నే పోల్చలేదేంటని… నిను దాటి నేను అడుగేయలేను.. నువు లేని కల కూడా నే చూడలేను.. ఈ ఊహకే నా గుండెలో.. ఎన్నెన్ని రాగాల కేరింతలో.. ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా… ఎంతగా నచ్చావే పిల్లా…ఓ.. ఆగదే గుండెల్లో గోల.. నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే.. నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే.. ఈ ఊపిరి నీకు పంచాలని… నా ప్రేమ నీ వైపు అడుగేయ

ఇదే కదా ఇదే కదా నీ కథ Idhe Kadha Nee Katha Song Lyrics Maharshi Movie

ఇదే కదా ఇదే కదా నీ కథ Idhe Kadha Nee Katha Song Lyrics Maharshi Movie Candidates who are searching for ఇదే కదా ఇదే కదా నీ కథ Idhe Kadha Nee Katha Song Lyrics Maharshi Cinema they can download Lyrics from this page. below are telugu script of ఇదే కదా ఇదే కదా నీ కథ Idhe Kadha Nee Katha Song Lyrics. ఇదే కదా ఇదే కదా నీ కథ Idhe Kadha Nee Katha Song Lyrics Maharshi Movie ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా... మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా... మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా... ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో… నీ పదము రుజువు కట్టదా.. సిరాలు లక్ష ఓంపొద చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా.. నీలోని వెలుగు పంచగా.. విశాల నింగి చాలదా.. మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ స

Velutunna Velutunna Song Lyrics in Telugu Boss Movie (2006)

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న- Velutunna Velutunna Song Lyrics in Telugu Boss Movie (2006) వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న నామనసు నీ నీడలో వదిలేసి వెళుతున్న నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న నామనసు నీనీడలో వదిలేసి వెళుతున్న.... నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న న

అభినేత్రి ఓ అభినేత్రి Mahanati Song Lyrics in Telugu 2018

అభినేత్రి ఓ అభినేత్రి Mahanati Song Lyrics in Telugu 2018 అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనదాత్రి నిండుగా ఉందిలే దుర్గ ధీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిబా గుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కన కణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి కళను వలచావు కలను గెలిచావు కడలికెదురీది కథగ నిలిచావు భాష ఏదైనా ఎదిగి ఒదిగావు చరితపుటలోన వెలుగు పొదిగావు పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మనసు వైశాల్యం పెంచుకున్నావు పరుల కన్నీరు పంచుకున్నావు అసలు ధనమేదో తెలుసుకున్నావు తుధకు మిగిలేది అందుకున్నావు పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి అభినేత్రి ఓ అభినేత్రి Mahanati Song Lyrics in Telugu 201

ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు urike chilaka lyrics telugu

ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు urike chilaka lyrics telugu ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు urike chilaka lyrics telugu నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకై ఇలకై ఊయలూగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు urike chilaka lyrics telugu ఆ ఆ ఆ… తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలప