Posts

Showing posts from July, 2020

క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF

Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Font PDF Candidiates who are searching for క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF they can download from this page. for your prayer here i am sharing క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF. The download link will be updated soon. క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Image You can download Image format, by taking a screen shot of క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyr

కోపమా నాపైన- Kopama Napaina Lyrics in Telugu- Varsham Movie Lyrics

Kopama Napaina Lyrics in Telugu- Varsham Movie Lyrics కోపమా నాపైన కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా చాలులే నీ నటన సాగవే ఇటుపైనా ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన మన దారులు ఎప్పటికైనా కలిసేనా కస్సుమని కారంగా కసిరినది చాలింక ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువు గొడుగును ఎగరేస్తావే జడివానా తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగవుగనుక సులువుగా నీలాగా మరచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా కోపమా నాపైన- Kopama Napaina Lyrics in Telugu- Varsham Movie Lyrics candidates who are searching for కోపమా నాపైన- Kopama Napaina Lyrics in Telugu- Varsham Movie Lyrics they can download from this page. we will provide google drive download links soon. Kopama Napaina Lyrics in Telugu- Varsham

చిరు చిరు చిరు చినుకై కురిశావే Chiru Chiru Song Lyrics Awara Movie (2010) in Telugu

Chiru Chiru Song Lyrics in Telugu - Awara Movie (2010) చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయావే.. ఏ ఏ.. యే.. యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయవే దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే అడగకా పూవ్వులే పుయునా సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల.. చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమే నా స్పందన... నేలపై పడే ఒక నీడనే చక చకచేరనా ఆపనా గుండెలో చేర్చనా.... దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూఉంటే తీయగా వ

గంధపు గాలిని -Gandhapu Galini Song Telugu Lyrics Download PDF

గంధపు గాలిని  -Gandhapu Galini Song Telugu Lyrics/ Font పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి.. అద్దాల ఊయల బింబమూగె చెలీ.. నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా..

అచ్యుతాష్టకం- Achyutam Keshavam Lyrics in Telugu PDF

అచ్యుతాష్టకం- Achyutam Keshavam Lyrics in Telugu PDF అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసు దేవం హరిం; శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామ చంద్రం భజే. ||1|| అచ్యుతం కేశవం సత్యభామాధవం, మాధవం శ్రీధరం రాధికారాధితమ్; ఇందిరా మందిరం చేతసా సుందరం, దేవకీ నందనం నందజం సందధే. ||2|| విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే, రుక్మిణీ రాగిణే జానకీ జానయే; వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే, కంసవిధ్వంసినే వంశినే తే నమః. ||3|| కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ! శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే! అచ్యుతానంత! హే మాధవాధోక్షజ! ద్వారకానాయక! ద్రౌపదీరక్షక! ||4|| రాక్షసక్షోభితః సీతయా శోభితో, దండకారణ్యభూపుణ్యతాకారణః; లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో, అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్. ||5|| దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా, కేశిహా కంసహృద్వంశికావాదకః; పూతనాకోపకః సూరజాఖేలనో, బాలగోపాలకః పాతుమాం సర్వదా. ||6|| విద్యుదుద్ద్యోతవత్ప్ర స్ఫుర ద్వాససం, ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్, వన్యయా మాలయా శోభితోరః స్థలం, లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షం భజే. ||7|| కుంచితైః కుంతలైః భ్రాజమానాననం, రత

హైర హైర హైరబ్బా... - Hai Ra Hai Ra Hai Rabba Song Lyrics in Telugu - Jeans Movie (1998)

Hai Ra Hai Ra Hai Rabba Song Lyrics in Telugu Font Jeans Movie (1998) నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా... ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా... హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫ్యాక్స్‌లొచ్చిన స్ర్తీ కవిత నాకే నాకా ముద్దుల వానలో నిను తడిపేనా కురులతోటి తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా పట్టు పూవా పుట్ట తేన నీ నడుం సగం తాకనివ్వవా హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా... ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరన్‌కూ సమాధినే ధర చెడగొడదాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో.. ఉత్సాహమో.. ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో.. ఆవేశమో.. పైర గాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా... హై

సుగుణాల సంపన్నుడా- Sugunala sampannuda sthuthi gaanala Lyrics Telugu

Sugunala sampannuda Song Lyrics in Telugu PDF సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే                                      || సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో                                 || సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే                                        || సుగుణాల || సుగుణాల సంపన్నుడా- Sugunala sampannuda sthuthi gaanala Lyrics Telugu candidiates who are searching for సుగుణాల సంపన్నుడా- Sugunala sampannuda sthuthi gaanala Lyrics Telugu they can download from this page. we will provide PDF Drive link of సుగుణాల సంపన్నుడా- Sugunala sampannuda sthuthi gaanala Lyrics Telugu song on this page. సుగుణాల సంపన్నుడా- Sugunala sampannuda Lyrics Telugu PDF Im

ఊరికి ఉత్తరాన-Reddamma Thalli Song Lyrics in Telugu Aravindha Sametha Movie (2018)

Reddamma Thalli Song Lyrics in Telugu Aravindha Sametha Movie (2018) ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. గుండెలవిసి పోయె గదమ్మా సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మా సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి... సింధూరం బొట్టు పెట్టమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి... కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా ఊరికి ఉత్తరాన-Reddamma Thalli Song Lyrics in Telugu Aravindha Sametha Movie (2018)

Maate Vinadhuga Song Lyrics in Telugu Taxiwala Movie (2018) PDF

Maate Vinadhuga Song Lyrics Taxiwala Movie (2018) మాటే వినదుగ మాటే వినదుగ పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను  బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే మాటే వినదుగా వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం (2) పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను  బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్నిఅందులోను పంచవ మిగిలుంటే హో.. హో.. నీదనే స్నేహమే నీ మనసు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాలెన్ని రాని జేబే కాలీ కానీ నడుచునులే బండి నడుచునులే దారే మారిపోని ఊరే మర్చిపోని వీడకులే శ్రమ విడవకులే తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వానా మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ దిగదుగ వేగం వేగం వేగం (2) మాటే వినదుగ మాట

Asalem Gurthuku Radu Song Lyrics in Telugu Anthapuram(1998)

Asalem Gurthuku Radu Song Lyrics in Telugu Anthapuram(1998) అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ ఆకు పచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !!అసలేం గుర్తుకురాదు!! కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్నజాజులు హాహాకారం మళ్ళీ మళ్ళీ... మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం !!అసలేం గుర్తుకు రాదు!!