క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF

Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం

క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Font PDF

Candidiates who are searching for క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF they can download from this page. for your prayer here i am sharing క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF. The download link will be updated soon.

క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Image

You can download Image format, by taking a screen shot of క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics from above.

Popular posts from this blog

చిరు చిరు చిరు చినుకై కురిశావే Chiru Chiru Song Lyrics Awara Movie (2010) in Telugu

Kakinada JNTU Assistant Proffessor Syllabus for Civil Engineering 2017

TSPSC Physical Director Hall Ticket/ Admit Card 2017