క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF
Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Font PDF Candidiates who are searching for క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF they can download from this page. for your prayer here i am sharing క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu PDF. The download link will be updated soon. క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kanyakaku Song Lyrics in Telugu Image You can download Image format, by taking a screen shot of క్షీరాబ్ధి కన్యకకు- Ksheerabdhi Kany...